సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకాల పంపిణీ

8చూసినవారు
సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకాల పంపిణీ
జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్, తపాలా శాఖ ఆధ్వర్యంలో చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో సుకన్య సమృద్ధి యోజన పాస్ పుస్తకాల పంపిణీ జరిగింది. చింతూరు మండలంలో 46, వీఆర్‌పురం 15, కూనవరం 13, ఎటపాక మండలంలో 36 మంది పేద గిరిజన బాలికలకు పాస్ పుస్తకాలు అందజేశారు. తొలి నెల చెల్లింపులుగా 112 మందికి నెలకు రూ. 250 చొప్పున మొత్తం రూ. 28 వేల ఆర్థిక సాయాన్ని ట్రస్ట్ అందించింది. ఈ కార్యక్రమంలో జమాల్ ఖాన్, ట్రస్ట్ సభ్యులు, పోస్టల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్