క్లాత్ బ్యాగ్ తయారీ శిక్షణ ముగింపు

0చూసినవారు
క్లాత్ బ్యాగ్ తయారీ శిక్షణ ముగింపు
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి.ఎం. ఉష ఆర్థిక సహకారంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ (C.O.W.E.) ఆధ్వర్యంలో రెండు రోజుల క్లాత్ బ్యాగ్ తయారీ శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను నిరంతరం సాధన చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. C.O.W.E. ఏపీ చాప్టర్ సెక్రటరీ కె. విజయలక్ష్మి ట్రైనర్ల సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్