సి సి రోడ్ పనులకు శంకుస్థాపన

976చూసినవారు
సి సి రోడ్ పనులకు శంకుస్థాపన
కూనవరం మండలంలోని వెంకటాయపాలెం పంచాయతీ పాత వెంకటాయపాలెం గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు వైయస్ఆర్సీపీ ఎంపిటిసి మడకం నాగరాణి తన నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ సర్పంచ్ సోందె ముత్తమ్మ, మండల అధ్యక్షులు ఆలూరి కోటయ్య, యూత్ ప్రెసిడెంట్ సోందె పాపారావు, అరవా దివాకర్, ఇంటి పూర్ణయ్య, సోయం రాంబాబు, కొక్కిరేని వీర్రాజు, చింతం ముత్తమ్మ, గడ్డం శ్రీను, సోడె సత్తి, బెల్లంకొండ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉమాదేవి పాల్గొన్నారు. ఈ పనులు గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి.

సంబంధిత పోస్ట్