ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

6చూసినవారు
తుఫాన్ ప్రభావంతో అల్లూరి జిల్లాలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అల్లూరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ముందస్తుగా సెలవులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్