
వామ్మో.. హోటల్ లో బెడ్ పక్కన నాగుపాము!
థాయ్‌లాండ్‌లోని క్రాబి హోటల్లో బస చేసిన ఓ జంటకు తెల్లవారుజామున భయానక అనుభవం ఎదురైంది. నిద్రలేచిన సమయంలో మంచం పక్కన ఏదో పాకుతున్నట్లు గుర్తించిన జంట, సమాచారం అందుకున్న హోటల్ సిబ్బంది గదిలో తనిఖీలు చేపట్టగా, మంచం కింది భాగంలో పొడవైన నాగుపాము కనిపించింది. బుసలు కొడుతున్న నాగుపామును సిబ్బంది చాకచక్యంగా అక్కడి నుంచి తరలించారు.




