తొలి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి

1చూసినవారు
తొలి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి
పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, రంపచోడవరం మండలం ఉసిరిజొన్నల గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 46,849 మంది లబ్ధిదారులకు రూ.19.61 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. తొలి రోజే పంపిణీ పూర్తి చేసి, రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా సక్రమంగా, వేగంగా పంపిణీ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్