రంపచోడవరం: పులి దాడిలో చనిపోయిన ఆవుని దహనం చేసిన అధికారులు

22చూసినవారు
రంపచోడవరం: పులి దాడిలో చనిపోయిన ఆవుని దహనం చేసిన అధికారులు
రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఆవుపై పులి దాడి చేసింది. ఈ ఘటనపై అధికారులు ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని దహనం చేశారు. సబ్ DFO సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో దట్టమైన పొదలలో పులి ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్