చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా

2చూసినవారు
చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా
11 మండలాల నుంచి 87 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న చెకుము కి సైన్స్ టెస్టులో 15 పాఠశాలలు మండల స్థాయి విజేతలుగా నిలిచి, నవంబర్ 23న జరగబోయే జిల్లా స్థాయి సైన్స్ సంబరాలకు అర్హత సాధించాయి. వీరిలో 11 ప్రభుత్వ, 4 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ అంబేద్కర్, డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, విద్యాశాఖ అధికారులు, యుటిఎఫ్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి, విజేతలకు మెమంటోలు, మెడల్స్, జన విజ్ఞాన వేదిక సర్టిఫికెట్లు బహుకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్