మారేడుమిల్లిలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ సీహెచ్ శుభకర రావు 'నిన్ను వాలే ని పొరుగువారిని ప్రేమించాలి, ఆపదలో ఉన్నవారిన
ి ఆదుకోవాలి' అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, నక్షత్రాలు వెలిగించారు. ఆటలు, పాటలు, నాటికలు, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు, వైస్ ఎంపీపీ రవికుమార్, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్, సీఎస్ఐ సంఘ పెద్దలు, సండే స్కూల్ పిల్లలు, యువ
త పాల్గొన్నారు.