రేపు సిరిగిందలపాడు లో ప్రత్యేక వైద్య శిబిరం

1చూసినవారు
రేపు సిరిగిందలపాడు లో ప్రత్యేక వైద్య శిబిరం
రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమండ్రి ఆధ్వర్యంలో జనవరి 11, 2026 (ఆదివారం) నాడు రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరంలో గుండెవ్యాధులు, సాధారణ వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అలాగే, పరమహంస యోగానంద నేత్రాలయం, వేమగిరి వారి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి, ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేస్తారు.

ట్యాగ్స్ :