మండల యూత్ ప్రెసిడెంట్ గా శ్రీరామ్ కుమార్

4చూసినవారు
మండల యూత్ ప్రెసిడెంట్ గా శ్రీరామ్ కుమార్
రంపచోడవరం మండలం వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా శ్రీరామ్ కుమార్ (పండు) నియమితులయ్యారు. ఈ నియామకంపై పలువురు వైఎస్సార్సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు. శ్రీరామ్ కుమార్ తనపై నమ్మకం ఉంచిన వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్