హిడ్మా, అతడి భార్య మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు

2984చూసినవారు
మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు నాయకుడు హిడ్మా, అతని భార్య రాజే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. రాత్రి సుమారు 12 గంటలకు మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్