విశాఖ: ట్యూబ్ పైనే ప్రాణాలు. చంటి బిడ్డతో వాగు దాటిన తల్లి

555చూసినవారు
ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనారోగ్యంతో ఉన్న చిన్నారితో తల్లి వాగు దాటి వెళ్లిన ఘటన జూలై 4న అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని పెద్దేరు వాగును ట్యూబ్ సహాయంతో ప్రమాదకరంగా దాటి వెళ్లింది. దీనిపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వాగుపై వంతెన నిర్మించాలని అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్