Mar 14, 2026, 12:03 IST/మేడ్చల్
మేడ్చల్
బట్టలు ఆరబెడుతూ వ్యక్తి మృతి
Mar 14, 2026, 12:03 IST
మేడ్చల్ జిల్లా అత్వెల్లికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. నిబంధనలకు విరుద్ధంగా వైరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తమ్మారెడ్డి భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బట్టలు ఆరబెడుతుండగా ఆ వైరును తాకి శ్యామ్ సుందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వెంకటరాజం గౌడ్ తెలిపారు.