దక్షిణ విశాఖ - South Vizag

విశాఖ; ఈనెల 16నుండి రసజ్ఞ బహు భాషా జాతీయ నాటకోత్సవాలు

విశాఖ; ఈనెల 16నుండి రసజ్ఞ బహు భాషా జాతీయ నాటకోత్సవాలు

విశాఖపట్నం: "రసజ్ఞ" సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి మూడు రోజుల పాటు మద్దిలపాలెం కళాభారతిలో బహుభాషా నాటకోత్సవాలు జరగనున్నాయని మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన ఈ జాతీయ నాటకోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తొలి రోజు మంగళవారం కోలాటం, జానపద నృత్యాలు ప్రదర్శించబడతాయని, విశిష్ట సేవా పురస్కారాలను తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు బి.హెచ్. పద్మప్రియ, పాండిచేరి విశ్వవిద్యాలయం డా. పవిత్ర, మరియు ఆంధ్రా విశ్వవిద్యాలయం అతిథి అధ్యాపకురాలు డి. హేమా వెంకటేశ్వరిలకు అందజేస్తారని మేయర్ పేర్కొన్నారు.

వీడియోలు


హైదరాబాద్