విశాఖ‌లో నేడు ఆంధ్ర కింగ్ తాలూకా మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌

1357చూసినవారు
టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆంధ్రాకింగ్ తాలూకా మ్యూజిక్ క‌న్స‌ర్ట్ శ‌నివారం రాత్రి నిర్వ‌హించ‌నున్నారు. ఈమేర‌కు ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్   దర్శకుడు పి మహేష్ బాబు, సంగీత ద‌ర్శ‌కులు వివేక్‌-మెర్విన్ పాల్గోనున్నారు.

సంబంధిత పోస్ట్