విశాఖలో అంగన్వాడీల ఉధృత ఆందోళన

0చూసినవారు
విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగ‌ళ‌వారం అంగన్వాడీలు భారీ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడలో అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్