అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతున్న నగరం

0చూసినవారు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR–2026)కు నగరం సిద్ధమవుతోంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో 23 విదేశీ నౌకలు, 2 విమాన వాహక నౌకలు, 61 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. నౌకల ప్రదర్శనలు, సముద్ర విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మిలాన్–2026 విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు