సింహాచలానికి ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్ సర్వీస్

9చూసినవారు
సింహాచలానికి ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్ సర్వీస్
విశాఖపట్నంలో పర్యాటక ఆకర్షణగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సింహాచలం వరకు పొడిగించారు. గురువారం నుంచి ఈ సర్వీసులు సింహాచలం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విస్తరణతో సింహాచలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు, పర్యాటకులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. నగరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ బస్సు సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్