విశాఖ క‌లెక్ట‌ర్‌కు వీడ్కోలు స‌త్కారం

4చూసినవారు
విశాఖ క‌లెక్ట‌ర్‌కు వీడ్కోలు స‌త్కారం
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎన్టీఆర్ వైద్య సేవల చైర్మన్ సీతంరాజు సుధాకర్ కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్ పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్