హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగి రామాంజనేయులు ఘనంగా వీడ్కోలు

373చూసినవారు
హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగి రామాంజనేయులు ఘనంగా వీడ్కోలు
విశాఖ జిల్లా హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ లోని పంప్ హౌస్ విభాగపు ఉద్యోగి రామాంజనేయులు శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సహా కార్మికులు, అధికారులు ఆయనను సతీ సమేతంగా ఘనంగా సన్మానించారు. సీనియర్ మేనేజర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేనేజర్ సారి పిల్లి అనిల్ యాదవ్ లు రామాంజనేయులు సేవలను కొనియాడారు. అనంతరం ఆయన దంపతులకు జ్ఞాపికను అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమన్, మురళి, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్