ఐ బొమ్మ విశాఖ వాసిదే..:

2413చూసినవారు
ఐ బొమ్మ విశాఖ వాసిదే..:
దేశీయ సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ 'ఐ-బొమ్మ' కీలక నిర్వాహకులలో ఒకరైన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కరేబియన్‌ దీవుల కేంద్రంగా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న రవి స్వస్థలం విశాఖపట్నం అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో విశాఖతో రవి అనుబంధం ఎంటోనని ఎక్కువ మంది నెట్లో బ్రౌజ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్