విశాఖలో గిరిజనుల వినూత్న నిరసన

0చూసినవారు
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గిరిజనులు శనివారం ఆందోళనకు దిగారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వెంటనే రోడ్లు నిర్మించాలని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేలా, నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని, డోలీలు మోస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ "ఎన్నేళ్లు మాకీ కష్టాలు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్