విశాఖ శైవక్షేత్రాలలో ఘ‌నంగా కార్తీక సోమవారం పూజలు

599చూసినవారు
పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా విశాఖపట్నంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి, సముద్ర తీరాల్లో స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. ద్వారకా నగర్‌లోని శివాలయం, కైలాసగిరి వంటి ప్రముఖ శివాలయాల్లో భక్తులు గంటల తరబడి క్యూలలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్