శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలపై సమీక్ష

1663చూసినవారు
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలపై సమీక్ష
విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విశ్వావసు మార్గశిర మహోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లను చర్చించడానికి సోమవారం అనివెట్టి మండపంలో కలెక్టర్ సమక్షంలో సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. దేవస్థానం, వివిధ శాఖల అధికారులు భక్తుల సౌకర్యం, భద్రతపై సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, ఈనెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.