రెండు నెలల్లో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు

1356చూసినవారు
విశాఖ మధురవాడ ఐటీ సెజ్‌లో టీసీఎస్ కార్యాలయం సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. హిల్ నం-3లోని మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ నేమ్ బోర్డు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా మొదలైంది. బీ బ్లాక్ మొత్తం, ఏ బ్లాకులోని 4, 5, 6, 7 అంతస్తులు టీసీఎస్‌కు కేటాయించగా, శాశ్వత భవనం సిద్ధమయ్యే వరకు ఇక్కడి నుంచే పని చేయనున్నారు.

సంబంధిత పోస్ట్