విశాఖలో బస్సులు సరిపోవడం లేదు..!

0చూసినవారు
విశాఖలో బస్సులు సరిపోవడం లేదు..!
విశాఖపట్నంలో ఫ్రీ బస్ పథకం ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి చేరుకుంది. కాలేజీలు, కార్యాలయాల సమయాల్లో రద్దీ తీవ్రంగా ఉంది. మొత్తం 736 RTC బస్సుల్లో 575 బస్సులు ఈ పథకం కింద నడుస్తున్నాయి. రద్దీని తగ్గించడానికి మరో 170 బస్సులు అవసరమని ఆర్‌ఎం బి. అప్పలనాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్