విశాఖ: ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందడి

7చూసినవారు
విశాఖ: ఏయూలో శతాబ్ది ఉత్సవాల సందడి
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల పోస్టర్లను ఆదివారం వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ నెల 19న ఆర్ట్స్, కామర్స్, ఐ.ఏ.ఎస్. కళాశాలల వేడుకలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో పూర్వ విద్యార్థుల సన్మానం, ఎంఓయూలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్ 21న సైన్స్, ఫార్మసీ కళాశాలలు, 22న ఇంజనీరింగ్ కళాశాలలు తమ శతాబ్ది వేడుకలను నిర్వహించనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్