విశాఖ: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

6చూసినవారు
విశాఖ: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం
విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సహాయంతో త్వరగా ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ సూచనలు చేశారు. విచారణలో ఉన్న 113 కేసులు, ట్రయల్ పెండింగ్‌లో ఉన్న 689 కేసులను సమన్వయంతో పరిష్కరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్