విశాఖ‌: అంబేద్క‌ర్‌కు సీపీఐ ఘన నివాళి

653చూసినవారు
విశాఖ‌: అంబేద్క‌ర్‌కు సీపీఐ ఘన నివాళి
శనివారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్, అంబేద్కర్ సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలను స్మరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలను ఎద్దేవా చేస్తూ, రాజ్యాంగం, లౌకికవాదాన్ని కాపాడేందుకు సమాజం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్