విశాఖ: సీఐఐ సదస్సుకు కళ్లు చెదిరే ఏర్పాట్లు

1462చూసినవారు
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అమరావతితో సహా రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టుల నమూనాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఇతర మంత్రులు ఇప్పటికే విశాఖలో ఉండి, ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్