విశాఖ: పింఛన్లతో ఆర్థిక భరోసా

7చూసినవారు
విశాఖ: పింఛన్లతో ఆర్థిక భరోసా
విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం అప్పన్నపాలెం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు కూడా పాల్గొన్నారు.