విశాఖ: 1న కనకమహాలక్ష్మి అమ్మవారి రాటోత్సవం

7చూసినవారు
విశాఖ: 1న కనకమహాలక్ష్మి అమ్మవారి రాటోత్సవం
విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నవంబర్ 1వ తేదీన రాటోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఆలయ ఈవో కె. శోభారాణి గురువారం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. మార్గశిర మాస మహోత్సవాలలో భాగంగా నవంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రాటోత్సవం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్