విశాఖ: వైవీ సుబ్బారెడ్డిని కలిసిన కేకే రాజు

3చూసినవారు
విశాఖ: వైవీ సుబ్బారెడ్డిని కలిసిన కేకే రాజు
తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వై. వి. సుబ్బారెడ్డిని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, పి. వి. నారాయణ, అంబటి శైలేష్, సుబ్రహ్మణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు సంబంధించిన రాజకీయ, పార్టీ బలోపేత అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్