విశాఖ: ప్రతి కుటుంబంపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలి

7చూసినవారు
విశాఖ: ప్రతి కుటుంబంపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలి
తిరుమల: మంగళవారం విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని, తిరుమల స్వర్గధామమని ఆయన కొనియాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్