విశాఖ: వార్డు పర్యటనలో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

57చూసినవారు
విశాఖ: వార్డు పర్యటనలో సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం 42వ వార్డు పరిధిలో ఉన్న చాకలిపేట, ఎర్రగెడ్డ, కోళ్ల ఫామ్ బ్రిడ్జ్ , దొండపర్తి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చాకలిగడ్డ ప్రాంతంలో వర్షపు నీరు అధికంగా చేరుకోవడంపై గల సమస్యలను చర్చించారు. చాకలి గెడ్డ ప్రాంతంలో ఉన్న గోడ నిర్మాణం వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్