విశాఖ: ఏయూ–ఈథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీ మధ్య ఎంఓయూ

2చూసినవారు
విశాఖ: ఏయూ–ఈథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీ మధ్య ఎంఓయూ
విద్యా, పరిశోధనా రంగాల్లో సహకారం కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ), ఇథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీలు గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్, ఇథియోపియన్ డిఫెన్స్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కేబెడే రెగస్సా గెర్బి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అత్యాధునిక సాంకేతికతలు, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి దోహదపడుతుంది. సంయుక్త వర్క్‌షాప్‌లు, అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ శిక్షణ అందించాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి.

ట్యాగ్స్ :