విశాఖ: నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షెడ్యూల్‌

4చూసినవారు
విశాఖ: నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షెడ్యూల్‌
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రెండో రోజున, శుక్రవారం పాలనాపరమైన సమీక్షలపై దృష్టి సారించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, రూరల్ వాటర్ డెవలప్‌మెంట్ అధికారులతో గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి కీలక అంశాలపై చర్చించి, అభివృద్ధికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్