విశాఖ: విజేతలకు బహుమతుల అందజేత

1చూసినవారు
విశాఖ: విజేతలకు బహుమతుల అందజేత
విశాఖలోని డాబాగార్డెన్స్ ప్రేమ సమాజంలో గురువారం లక్కీ డ్రా కాంటెస్ట్–2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక అనుబంధాలను పెంపొందిస్తాయని కార్పొరేటర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :