విశాఖ: వారం రోజులపాటు వర్షాలే వర్షాలు

1533చూసినవారు
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్