విశాఖ‌: రేపు వారిజ ఆశ్రమానికి శ్రీ అహోబిల జీయర్ స్వామి రాక

0చూసినవారు
విశాఖ‌: రేపు వారిజ ఆశ్రమానికి శ్రీ అహోబిల జీయర్ స్వామి రాక
నూతన సంవత్సర పురస్కరించుకుని జనవరి 1న పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి వారు విశాఖలోని వారిజ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9:30 గంటలకు స్వామి వారి ఆధ్వర్యంలో తీర్థ గోష్ఠి, అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆశ్రమ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్