విశాఖ: వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్రతి ఆవిష్కరణ

8చూసినవారు
విశాఖ: వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్రతి ఆవిష్కరణ
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం తెలుగులో రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం-2016, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమావళి-2023 ప్రతులను విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల హక్కులను కాపాడాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 3న వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you