అతిథులను ఆకర్షించేలా విశాఖ

1072చూసినవారు
విశాఖపట్నంలో జరుగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పెట్టుబడుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి చేస్తూ, సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టింది. బీచ్ రోడ్లను, ఫుట్పాత్లను అందమైన మొక్కలతో పచ్చదనంతో నింపారు.

సంబంధిత పోస్ట్