విశాఖలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మొంథా తుఫానుతో పంటలు దెబ్బతినడం, కార్తీక మాసం డిమాండ్ పెరగడం దీనికి కారణాలు. వంకాయలు రూ. 50-70, బెండకాయలు, క్యారెట్ కిలో రూ. 50-80 వరకు, ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.