విశాఖ: విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ కార్యాలయం ప్రారంభం

4చూసినవారు
విశాఖ: విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ కార్యాలయం ప్రారంభం
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం జోన్ - 4 కార్యాలయం మొదటి అంతస్థులో దక్షిణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకు మెరుగైన సదుపాయాలు, జీవన ప్రమాణాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ప్లాన్ టీం, బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్