విశాఖ: సీఎంతో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ భేటీ

1036చూసినవారు
విశాఖ: సీఎంతో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ భేటీ
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) నూతన మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న సీఐఐ పెట్టుబడుల సదస్సు ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా, నూతన కమిషనర్ తన బాధ్యతలను స్వీకరించినట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్