
విశాఖ ఆర్కే బీచ్ లో సత్యసాయి రన్ రైడ్ నిర్వహణ
రథసప్తమి పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ లో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్యసాయి రన్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పరిధిలో గల వందలాది మంది సత్యసాయి భక్తులు, యువకులు పాల్గొని నడక పరుగు చేస్తూ సాయి నామస్మరణ చేశారు. విశాఖపట్నం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం మరింత ఆకట్టుకుంది.





































