మద్యం మత్తులో బౌన్సర్ల వాహనాన్ని ఢీకొన్న వ్యక్తి,

0చూసినవారు
మద్యం మత్తులో బౌన్సర్ల వాహనాన్ని ఢీకొన్న వ్యక్తి,
సిరిపురం వద్ద మద్యం తాగి బైకు నడుపుతూ బౌన్సర్ల ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఆదివారం వాగ్వాదం చోటుచేసుకుంది. బౌన్సర్లు దాడి చేయగా, అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.