బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఉద్యోగుల మధ్య ఘర్షణ

5చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఉద్యోగుల మధ్య ఘర్షణ
విశాఖ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మర్రిపాలెం బ్రాంచ్‌లో ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్యోగి రవికుమార్, సహోద్యోగి శివరామరాజుపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శివరామరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన బ్యాంక్ సిబ్బందిలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్