గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలున్న విశాఖపట్నంలో పూర్తి స్థాయి విమానాశ్రయం లేకపోవడం సిగ్గుచేటని
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. నగర మౌలిక వసతుల లేమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, "62 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు వచ్చి డైవర్స్ ఇస్తానంటే ఏమైనా అర్థం ఉందా?" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.